Site icon vidhaatha

రెండో రోజు టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం

విధాత:టీడీపీ మాక్ అసెంబ్లీ రెండో రోజు ప్రారంభమైంది.మాక్ అసెంబ్లీ రెండో రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సభ్యులు కీలకం చర్చించనున్నారు.ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని సభాపతి పాత్ర పోషిస్తున్న బాలవీరాంజనేయ స్వామి నిర్ణయించగా విశాఖ ఉక్కు ప్రేవేటీకరణపై చర్చ చేపట్టాలని ఎమ్మెల్సీ నారా లోకేష్ పట్టుబట్టారు.సభ్యుల ఒత్తిడి మేరకు స్పీకర్ పాత్ర పోషిస్తున్న స్వామి చర్చకు అనుమతి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తీర్మానం ప్రవేశపెట్టగా ఎమ్మెల్యే గణబాబు చర్చను ప్రారంభించారు.

Exit mobile version