ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం సాధ్యమైతలే..
విధాత:టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.టీటీడీ చైర్మన్ పదవి తీసుకోవడంలోనాకు అసంతృప్తి లేదనీ ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనటం సాధ్యం కావడం లేదనేది నిజమేన్నారు.కానీ భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాల్లో తప్పకుండా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.