విధాత: డ్రగ్ మాఫియాపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగలేఖ రాశారు. జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా లిస్టులో ఏపీ చేరిందన్నారు. హెరాయిన్‌పై విచారణ జరపకుండా డీజీపీ తొందరపాటు ప్రకటనలో మతలబేంటి?, ఆషీ ట్రేడింగ్ కంపెనీతో ఎమ్మెల్యే ద్వారపూడికి ఉన్న సంబంధాలపై విచారణ జరిపారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీసే బాధ్యత పోలీసులది కాదా? లేఖలో పేర్కొన్నారు.
డీజీపీకి డ్రగ్ మాఫియాపై వర్ల రామయ్య బహిరంగలేఖ
<p>విధాత: డ్రగ్ మాఫియాపై డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగలేఖ రాశారు. జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా లిస్టులో ఏపీ చేరిందన్నారు. హెరాయిన్‌పై విచారణ జరపకుండా డీజీపీ తొందరపాటు ప్రకటనలో మతలబేంటి?, ఆషీ ట్రేడింగ్ కంపెనీతో ఎమ్మెల్యే ద్వారపూడికి ఉన్న సంబంధాలపై విచారణ జరిపారా? అని లేఖ ద్వారా ప్రశ్నించారు. దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీసే బాధ్యత పోలీసులది కాదా? లేఖలో పేర్కొన్నారు.</p>
Latest News

‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు: హీరోయిన్ భైరవి ఆర్థ్యా
ఇంటర్లో పాసైన మాజీ మావోయిస్ట్ దేవ్‌జీ
తెలంగాణ ప్రాజెక్టులకు సహకరించండి : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
వర్షాకాల అత్యవసర పరిస్థితిపై వైద్యశాఖ అప్రమత్తం
చిన్న తప్పుతో కోటి రూపాయల అప్పు.. ఏం చేయాలో తెలియక ఆన్లైన్లో సాయం అడిగిన పాతికేళ్ల కుర్రాడు!
Viral Video | మసాజ్ కోసం మావటి దగ్గర మారాం చేసిన ఏనుగు.. క్యూట్ వీడియో వైరల్!
షాకింగ్..ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రైళ్లు!
మీనాక్షి రగడ ఎవరి కొంప ముంచుతుంది?
ఫార్మాసిటీకి నేను 17 ఎకరాలు ఇచ్చాను..రద్దు ఖాయం: హరీశ్‌రావు
ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం