ఏపీ సీఐడీ ఓఎస్‌డీగా విజయ్‌పాల్ నియామకం
విధాత:జూన్ 30న సీఐడీ నుంచి విజయ్‌పాల్ పదవీ విరమణ పొందారు.రఘురామ, ఏబీఎన్, మరో చానల్‌పై విజయ్‌పాల్ సుమోటోగా రాజద్రోహం కేసు పెట్టారు.కాంట్రాక్ట్ పద్ధతిలో ఓఎస్‌డీగా నియామకమయ్యారు. 2022 జూన్ 30 వరకు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.