క్లీవేజ్ అందాలతో కుర్రకారుకి నిద్ర దూరం చేస్తున్న దీప్తి సునయన..ఏం అందం ఇది..!
దీప్తి సునయన.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో దీప్తికి ఫుల్ ఫాలోయింగ్ ఉంటుంది. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్‌తో ప్రేమాయణం నడిపి తెగ వార్తలలో నిలిచింది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో కూడా దీప్తి సునయన తన అందచందాలతో అదరగొట్టింది. అయితే షణ్ముఖ్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్న దీప్తి సునయన కొన్ని రోజుల క్రితం బ్రేకప్ చెప్పంది. బిగ్ బాస్‌లో షణ్ముఖ్ యాటిట్యూడ్, వ్యవహార శైలి చూసిన ఆమె తనకు సెట్ కాడని భావించి గుడ్ బై చెప్పేసింది.
షణ్ముఖ్ నుండి విడిపోయిన తర్వాత దీప్తి ఆ బాధని చాలా రోజుల పాటు అనుభవించింది.సోషల్ మీడియా ద్వారా తను పడుతున్న బాధని అప్పుడప్పుడు తెలియజేస్తూ వచ్చింది. ఇక దీప్తి సునయన ఆ బాధ నుండి పూర్తిగా బయటకు వచ్చినట్టు తెలుస్తుండగా, ప్రస్తుతం పూర్తిగా కెరీర్‌పై ఫోకస్ పెట్టింది. కాకపోతే అనుకున్నట్టుగా దీప్తి సునయన కెరీర్ సాగడం లేదు. ఆమె చేసిన యూట్యూబ్ వీడియోలు, రీల్స్‌కి అంతగా రెస్పాన్స్ వస్తున్నట్టు కనిపించడం లేదు. అప్పుడప్పుడు అడపాదడపా టీవీ షోస్‌లోనూ మెరిసేది కానీ, ఇప్పుడు అవి కూడా తగ్గిపోయాయి. అయినప్పటికి సోషల్ మీడియాతో మాత్రం దుమ్మురేపుతూనే ఉంది.
దీప్తిసునైనా.. ఇటీవల కొంత గ్లామర్ డోస్ పెంచుతున్నట్టుగా కనిపిస్తుంది. తన అందాలని చూపించేందుకు తెగ తహతహలాడుతుంది. ఒకవైపు పద్దతిగా కనిపిస్తూనే మరోవైపు వీలున్నప్పుడల్లా తన అందచందాలు చూపిస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలతో కాక రేపుతుంది. కలర్‌ఫుల్ డ్రెఎస్‌లో హోయలు పోయింది. అయితే క్లీవేజ్ అందాలు కనిపించేలా కెమెరా ముందు పోజులివ్వడం, కాస్త వంగి మరీ ఎద అందాలను చూపించి కుర్రాళ్లని తెగ రెచ్చగొడుతుంది. ఈ భామ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అందాల విందులో తెగిస్తుందని, రాను రాను ఓవర్ డోస్ ఇస్తుందని చెబుతున్నారు. మొత్తానికి దీప్తి సునైనా నయా ఫోటో షూట్ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఆమె చిలిపి నవ్వులు, క్లీవేజ్ అందాలకు తెగ ఫిదా అవుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram