Site icon vidhaatha

మేడమ్ స‌ర్.. మేడ‌మ్.. గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ జ‌గ‌తి మేడమ్ అందాల విధ్వంసం

ఒక‌ప్పుడు సినిమాల‌లోని హీరోయిన్స్ మాత్రమే అందాల ఆర‌బోత చేస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసే వాళ్లు. యువ‌త కూడా హీరోయిన్స్ అందాలని ఆస్వాదిస్తూ మ‌త్తులో మునిగిపోయేవాళ్లు. అయితే ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్ భామ‌లే కాదు బుల్లితెర భామ‌లు సైతం అందాల విధ్వంసంతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగ‌త్తేలా చేస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ తో ఫుల్ ఫేమ‌స్ అయిన జ‌గ‌తి మేడ‌మ్ అలియాస్ జ్యోతీరాయ్ అందాల‌తో విధ్వంసం సృష్టిస్తుంది. వెండితెర‌పై ర‌చ్చ చేసేందుకు ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో అందాల విధ్వంసం సృష్టిస్తుంది. గ్లామర్ ఫోటోలతో కాక రేపుతుంది.

జ్యోతిరాయ్ తాజాగా చేసిన పోటో షూట్ యూత్ కు పిచ్చెక్కిస్తోంది. థండర్ థైస్ తో మగమనసులను దోచేస్తుంది . మెరిసే అందాలకుతగినట్టు పొట్టి గౌనులో విందు చేస్తూ కాక‌రేపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు రకరకాలుగా నెటిజన్లను కవ్విస్తున్న ఈ బుల్లితెర బ్యూటీని చూసిన వారు ఎవరైన స‌రే ఆమె జగతీమేడమేనా అని ఆశ్చ‌ర్య‌పోక‌మాన‌రు.సీరియ‌ల్‌లో నిండుగా బ‌ట్ట‌లు ధ‌రించిన జ‌గ‌తి మేడ‌మ్ ఆఫ్ స్క్రీన్ లో పొట్టి దుస్తుల‌లో మంట పెడుతుంది. సీరియ‌ల్స్ క‌న్నా సినిమాలు ముఖ్యం కావడంతో.. నెగెటీవు కామెంట్స్ ను పట్టిచుకోకుండా.. సాధ్యమైనంత వరకూ సూపర్ హాట్ గా దర్శనం ఇస్తోంది బ్యూటీ.

గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్న 38 ఏళ్ల జ్యోతీరాయ్.. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. బ్యూటీలో కుర్ర హీరోయిన్లు కూడా ఆమె ముందు వెల వెల బోతున్నారని చెప్పాలి. స్లిమ్ గా మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతూ అద‌ర‌హో అనిపిస్తుంది. నాజూకు సోకుల‌తో ఈ భామ చేస్తున్న అరాచ‌కం మాములుగా లేదు. అస‌లు సోష‌ల్ మీడియాలో జ్యోతీ రాయ్ గ్లామ‌ర్ షో చూసిన వారికి పిచ్చెక్కిపోవల్సిందే. ఇప్పుడు సీరియ‌ల్స్‌కి కాస్త దూరంగా ఉన్న జ్యోతిరాయ్ వెబ్ సిరీస్ లతో బిజీ అవుతోంది జ్యోతీరాయ్. తాజాగా ఓ వెబ్ సిరీస్ నుంచి ఈ అమ్మ‌డి లిప్ లాక్ పోస్టర్ రిలీజ్ కాగా, ఇది అంద‌రిని షాక్ అయ్యేలా చేసింది.

Exit mobile version