ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో కొంతమంది హీరోయిన్స్‌కి అతి తక్కువ సమయంలో మంచి పాపులారిటీ వస్తుంది. ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. ఉప్పెన సినిమాతో కృతి శెట్టికి పాపులారిటీ దక్కగా, శ్రీలీలకి ధమాకా చిత్రం మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక అలానే ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నేహా శర్మ సిద్దూజొన్నల గడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. డీజే టిల్లు చిత్రంలో రాధికా పాత్రలో నటించి యువతను అలరించింది. రాధికా పాత్రలో తన నటనతో పాటు అందంతోనూ కవ్వించింది నేహా శెట్టి. చిత్రంలో సిద్ధుతో లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు.
డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది అందాల ముద్దుగుమ్మ నేహా శెట్టి. నేహాకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ ఎందుకో వాటిని సద్వినియోగపరచుకోవడం లేదు. నేహా శెట్టి చివరగా కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అలాగే కార్తికేయకి జోడిగా బెదురులంక 2012 చిత్రంలో నటించింది. మరోవైపు విశ్వక్ సేన్ కి జోడిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపై అమ్మడు బోలెడన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నేహా శెట్టి మైండ్ బ్లోయింగ్ ఫోజుల్లో మెరుపులు మెరిపిస్తోంది. డిజైనర్ శారీ శారీ ధరించిన నేహా శెట్టి.. జారిపోతున్న బ్లౌజ్ లో మతిపోయే విధంగా మెరుపులు మెరిపించి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. కుర్రాళ్ళు ఆమె సొగసుకి విరహంతో మునిగిపోతున్నారు. పెదవులతోనే ఊరిస్తూ, మత్తుగా చూస్తూ నేహా శెట్టి ఇచ్చిన కిరాక్ పోజులు అదరహో అని చెప్పాలి. ప్రస్తుతం నేహా శెట్టి క్రేజీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమ్మడి క్యూట్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పలచని చీరలో నడుము అందాలని కూడా కొంచెం కొంచెంచూపిస్తుండడం అందరికి నిద్ర లేకుండా చేస్తుంది..