పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,470 పెరిగి రూ. 1,53,160 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,350 పెరిగి రూ. 1,40,400వద్ద నిలిచింది. అయితే వెండి ధర మాత్రం వరుసగా నాల్గవ రోజు కూడా రూ. 2,70,000వద్ద కొనసాగుతుంది.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగడం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. స్వల్పకాలంలో బంగారం ధరల్లో మరింత హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది.

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,470 పెరిగి రూ. 1,53,160 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,350 పెరిగి రూ. 1,40,400వద్ద నిలిచింది. అయితే వెండి ధర మాత్రం వరుసగా నాల్గవ రోజు కూడా రూ. 2,70,000వద్ద కొనసాగుతుంది. మరికొంత కాలం బంగారం ధరల అస్థిరత కొనసాగుతుందని, దీర్ఘకాలం పరిణామాలను అంచనా వేస్తే ధరలు పుంజుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest News