స్థిరంగా బంగారం, వెండి ధరలు

బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,200వద్ద నిలిచింది. కిలో వెండి ధర కూడా వరుసగా ఆరవ రోజు కూడా రూ. 2,90,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 03, 2026, 1:26 pm IST
Read Time: 4 mins
స్థిరంగా బంగారం, వెండి ధరలు

పశ్చియాసియ యుద్ద ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతుంది. అయితే దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,56,220 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,43,200వద్ద నిలిచింది. కిలో వెండి ధర కూడా వరుసగా ఆరవ రోజు కూడా రూ. 2,90,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్ నగరంలో బుధవారం బంగారం ధరలు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220, అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 ట్రేడ్ అవుతోంది. విజయవాడ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220గా ఉండగా..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,590 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,290 పలుకుతోంది.

ముంబై నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది.
ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,370 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,350 పలుకుతోంది. ఇక అహ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,270, అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,250 పలుకుతోంది. బెంగళూరు నగరంలో బంగారం ధరల 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది.

కలకత్తా నగరంలో ధరలను ఓ సారి పరిశీలిస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది. విశాఖ పట్టణంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,220 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,200 పలుకుతోంది.