Flipkart sales | ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో మెగా జూన్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్లో అన్ని ధరల శ్రేణుల్లోని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ఎక్ఛేంజ్ ఆఫర్లలో కూడా ఫ్లిప్కార్ట్ అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ EMI ఆప్షన్లను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.
Flipkart sales : ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో మెగా జూన్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. ఈ సేల్లో అన్ని ధరల శ్రేణుల్లోని స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ఎక్ఛేంజ్ ఆఫర్లలో కూడా ఫ్లిప్కార్ట్ అత్యుత్తమ డీల్స్ అందిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, నో కాస్ట్ EMI ఆప్షన్లను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ ఫ్లిప్కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ జూన్ 19 వరకు మాత్రమే ఉంది. ఈ సేల్లో రూ.15 వేల లోపు స్మార్ట్ ఫోన్ల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
Vivo T3X 5G మొబైల్
వివో T3X 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్ మెగా బొనాంజా సేల్లో 21 శాతం తగ్గింపుతో లభిస్తోంది. 6GB RAM, 128GB ROM గల Vivo T3X 5G స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.14,999 కే పొందవచ్చు.
ఈ మోటరోలా హ్యాండ్ సెట్ ఫ్లిప్కార్ట్ సేల్లో 22 శాతం డిస్కౌంట్తో అందుబాటులో ఉంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ గల ఈ స్మార్ట్ ఫోన్ మోడల్ కేవలం రూ.13,999 కే లభిస్తుంది. దీని ఒరిజినల్ ధర రూ.17,999.
ఈ ఫ్లిప్కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్-2024లో రియల్ మీ C65 5G స్మార్ట్ఫోన్ను 21 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీగల ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.12,499 కే లభిస్తుంది. దీని ఒరిజనల్ ధర రూ.15,999.