తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌

విధాత:రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ పనుల కోసం ఎన్టీఆర్‌ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో​ ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్‌తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.