విధాత: కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్.బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటి లో మాటు వేసిన కస్టమ్స్ అధికారులు.ఓ వాహనాన్నిఅడ్డగించి తనిఖీలు చేయగా పట్టుబడ్డ అక్రమ బంగారం సీజ్ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.పట్టుబడ్డ వారిలో కల్ కత్తాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య వున్నట్లు సమాచారం.
కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత
<p>విధాత: కల్ కత్తా లో భారీగా బంగారం పట్టివేత. సింథిమూర్ సిటి లో కస్టమ్స్ అధికారుల దాడులు. 3 కోట్ల విలువ చేసే బంగారం సీజ్.బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కొల్ కత్తాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటి లో మాటు వేసిన కస్టమ్స్ అధికారులు.ఓ వాహనాన్నిఅడ్డగించి తనిఖీలు చేయగా పట్టుబడ్డ అక్రమ బంగారం సీజ్ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు.పట్టుబడ్డ వారిలో కల్ కత్తాకు […]</p>
Latest News

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి రెండో సాంగ్ రేపే
చిన్న సినిమాలకు పెద్ద సమస్యగా మారిన అఖండ2 ..
చైనీస్ హ్యాండ్ క్రాఫ్ట్ వండర్..వెదురుతో అద్భుత కళాఖండాలు
నూకలు వేసింది..నాట్య మయూరిని చూసింది
మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలపై నీళ్లు చల్లుతున్న భూముల ధరలు
డెలివరీ చేసే డాగ్ రోబో.. డెలివరీ బాయ్స్ భవిష్యత్తు ఎట్లా!
శ్రీకృష్ణుడి విగ్రహంతో యువతి పెళ్లి వైరల్
ముగింపు దశకు చేరుకున్న 2025…
రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ మళ్లీ వెనుకబాటు: హరీష్ రావు
బర్త్ డే రోజున..సోనియాగాంధీకి కోర్టు షాక్