నిమ్స్ లో ఓ దొంగ అరెస్ట్

విధాత:నిమ్స్ లో ఓపి సేవలందుకునేందుకు వచ్చే రోగులను టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడుతున్న అగంతుకుడు. గతంలో బైక్ లను సైతం ఎత్తుకుపోయాడు. అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు.