విధాత:గుంటూరు నగరంలో బిటెక్ విద్యార్ది హత్య.!నడి రోడ్డు మీద విద్యార్ది పై కత్తి తో ఓ యువకుడు దాడి.కత్తి తో పొడిచి పరైరాన యువకుడు.కాకాని రోడ్డు లోన పరామయ కుంట లో ఘటన.సెయింట్ మేరీస్ కాలేజి బిటెక్ 3 వ సంవత్సరం చదువుతున్న నల్లపు రమ్య జిజిహెచ్ లో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్.