బీచ్ రిసార్టులో జంటలు.. పోలీసులు దాడులు

విధాత,మచిలీపట్నం:కృష్ణాజిల్లా మంగినపూడి బీచ్ లో రెచ్చి పోతున్న జంటలు.మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతీ, రోజూ బీచ్ సందర్శనకు వస్తున్న యువకులు.అక్కడున్న రిసార్ట్లను అడ్డాగా చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తన.మచిలీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రిసార్ట్ పై దాడులు.పోలీసులకు చిక్కిన కొన్ని జంటలు.పోలీసులు రిసార్ట్ పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు.ఈ వ్యహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు. రిసార్ట్ నడిపే వ్యక్తి గురించి ఆరా అతడు […]

బీచ్ రిసార్టులో జంటలు.. పోలీసులు దాడులు

విధాత,మచిలీపట్నం:కృష్ణాజిల్లా మంగినపూడి బీచ్ లో రెచ్చి పోతున్న జంటలు.మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి యువతీ, రోజూ బీచ్ సందర్శనకు వస్తున్న యువకులు.అక్కడున్న రిసార్ట్లను అడ్డాగా చేసుకుని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తన.మచిలీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రిసార్ట్ పై దాడులు.పోలీసులకు చిక్కిన కొన్ని జంటలు.పోలీసులు రిసార్ట్ పై దాడి చేసిన విషయాన్ని గమనించిన కొన్ని జంటలు తోటల్లోకి పరుగులు.ఈ వ్యహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు.

రిసార్ట్ నడిపే వ్యక్తి గురించి ఆరా

అతడు మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం.గంటకు రూ.1000 చొప్పున వసూలు చేస్తూ జంటలకు ఇస్తున్నట్లు సమాచారం.అనుమానాస్పదంగా చిక్కిన ఎనిమిది జంటలను స్టేషను కు తరలించిన పోలీసులు.పోలీసులకు చిక్కిన వారిలో కొంతమంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.