కవిటి బీచ్ లో నలుగురు యువకుల గల్లంతు.
విధాత,శ్రీకాకుళం:ఇద్దరు మృతదేహాలను బయటకు తీసిన మత్స్యకారులు. మిగతా ఇద్దరి యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు. వీరంతా బొర్ర పుట్టుగ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు.

విధాత,శ్రీకాకుళం:ఇద్దరు మృతదేహాలను బయటకు తీసిన మత్స్యకారులు. మిగతా ఇద్దరి యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు.

వీరంతా బొర్ర పుట్టుగ గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు.