విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నారు. అలాగే ఐదు ఏకే-47 రైఫిల్స్, మందుగుండు సామగ్రిని తరలిస్తున్న శ్రీలంక పడవను సైతం స్వాధీనం చేసుకుంది.
వందలకోట్ల హెరాయిన్ పట్టివేత
<p>విధాత,ముంబై :ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ (జేఎన్పీటీ) వద్ద పెద్ద ఎత్తున హెరాయిన్‌ను రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 290 కిలోల వరకు మాదక ద్రవ్యాలను అధికారులు సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల కేరళ విజింజం తీరంలోనూ ఇండియన్ కోస్ట్ గార్డ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 300 కిలోల […]</p>
Latest News

‘డిజిటల్ ట్విన్ సిటీ’గా హైదరాబాద్
హైదరాబాద్ లో మరో కొత్త ఎలివేటెడ్ కారిడార్ !
పాఠశాలల పరిధిలో ఆ డ్రింక్స్ నిషేధం : మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం
ఈ-రిక్షా డ్రైవర్లకు కేంద్రం భారీ ఊరట..చైనా యాప్ లపై వేటు!
తెలంగాణ టూరిజం శాఖ కొత్త టూర్ ప్యాకేజీ…చూసేయండి !
స్టీల్ ప్లాంట్ తో రాయలసీమకు నవశకం : సీఎం చంద్రబాబు
రాష్ట్రం పరువు కోసం అప్పులు తగ్గించి చెప్పాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
అప్పులపై మంత్రి జూపల్లి వర్సెస్ హరీశ్ రావు ఫైట్
రాచనాగు ఎదురొస్తే… గుండె ఆగిపోయినట్లే!
ప్రారంభమైన అమర్నాథ్ యాత్ర..తొలి రోజు భారీ వర్షం