అత్యాచార ఘటన నిందితుడిని అరెస్ట్ చేశాం.. ఎస్పీ విశాల్ గున్నీ

విధాత:అత్యాచార నిందితుడు లాభాన్ ను అతి కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నాం.ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలి కి నిందితుడు సమీపబంధువు.. ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలి కి మానసిక స్థితి బాగాలేదు.. ఎస్పీ విశాల్ గున్నీ.ఘటన జరగక 15రోజులు ముందు అత్యాచారం నకు యత్నించాడు… ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలు జి. జి హెచ్ లో చికిత్స పొందుతుంది.. ఎస్పీ విశాల్ గున్నీ.తల్లి దండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి.. ఎస్పీ విశాల్ గున్నీ.ఏపీ పోలీస్ యంత్రాంగం మహిళా ల సమస్యల […]

అత్యాచార ఘటన నిందితుడిని అరెస్ట్ చేశాం.. ఎస్పీ విశాల్ గున్నీ

విధాత:అత్యాచార నిందితుడు లాభాన్ ను అతి కొద్ది గంటల్లోనే అదుపులోకి తీసుకున్నాం.ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలి కి నిందితుడు సమీపబంధువు.. ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలి కి మానసిక స్థితి బాగాలేదు.. ఎస్పీ విశాల్ గున్నీ.ఘటన జరగక 15రోజులు ముందు అత్యాచారం నకు యత్నించాడు… ఎస్పీ విశాల్ గున్నీ.బాధితురాలు జి. జి హెచ్ లో చికిత్స పొందుతుంది.. ఎస్పీ విశాల్ గున్నీ.తల్లి దండ్రులు పిల్లలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించాలి.. ఎస్పీ విశాల్ గున్నీ.ఏపీ పోలీస్ యంత్రాంగం మహిళా ల సమస్యల పరిష్కారం కోసం దిశ యాప్,వాట్సప్ ,హెల్ప్ లైన్,డయల్ 100ను ఏర్పాటు చేసింది.. ఎస్పీ విశాల్ గున్నీ.