విధాత: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది.మనవరాలి వయసున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ వృద్ధుడిపై కేసు నమోదైంది. పెదకాకాని మండలానికి చెందిన వృద్ధుడు సుభానీ(65) బడ్డీ దగ్గర కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 16న దుకాణానికి ఓ బాలిక తినుబండారాలు కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి, బడ్డీ కొట్టు వెనుకకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 3రోజుల తర్వాత విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుంటూరులో దారుణం: ఆరేళ్ల పసిపాపపై 65 ఏళ్ల వృద్దుడి అత్యాచారం
<p>విధాత: గుంటూరులో దారుణం చోటు చేసుకుంది.మనవరాలి వయసున్న ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ వృద్ధుడిపై కేసు నమోదైంది. పెదకాకాని మండలానికి చెందిన వృద్ధుడు సుభానీ(65) బడ్డీ దగ్గర కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 16న దుకాణానికి ఓ బాలిక తినుబండారాలు కొనేందుకు వెళ్లింది. ఆ సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి, బడ్డీ కొట్టు వెనుకకు తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 3రోజుల తర్వాత విషయం తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>
Latest News

మొబైల్‌ను తెగ స్క్రోల్ చేయాలని మీకెందుకు అనిపిస్తుంటుంది? ఏమిటా రహస్యం?
హిందూ మహాసముద్రం అడుగున తిమింగలాల శ్మశానం రహస్యాలు…
మెట్రో విస్తరణకు అడ్డంకి కిషన్ రెడ్డినే : సీఎం రేవంత్ రెడ్డి
అమెరికాలో విమాన ప్రమాదం.. 12 మంది దుర్మరణం
షోరూం ముందే ఆగిపోయిన రూ.25 లక్షల కారు
సింగరేణి రూ.1,600కోట్ల బంగారం ఏమైనట్లు..?
కాక్రోచ్ పార్టీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ లో మళ్లీ సర్కారీ భూముల వేలం..!
ఆ ధాన్యం పండించకండి..మేం కొనం: రైస్ మిల్లర్స్
పైపైకి.. బంగారం, వెండి ధరలు