పోలీస్ స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్
విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి […]

విధాత:గుంటూరునగరం పాలెం స్టేషన్ నుంచి రిమాండ్ లో ఉన్న వ్యక్తి పరార్ అయ్యాడు.వెస్ట్ ప్యారిస్ చర్చి లో రెండు రోజుల క్రితం జాన్ కృపాకర్ పై మారణాయుదాలతో దాడి చేసిన ఘటనలో పోలీసుల వద్ద నలుగురు వ్యక్తులు లొంగిపోయారు.వారిని పోలీసులు గత రాత్రి జడ్జి ఎదుట హజరుపర్చగా నలుగురు కి రిమాండ్ విదించారు అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారంటేనే కేసు తమపై వేసుకున్నామన్న నలుగురు.జడ్జి రిమాండ్ విధించడంతో స్టేషన్ నుంచి పారిపోయిన వ్యక్తి .పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్న నగరంపాలెం పోలీసులు.