మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య ..కుటుంబ కలహాలే కారణమా.. ?
విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు […]

విధాత:గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం,లోని కార్తికేయ పురం గ్రామానికి చెందిన సుకన్య ఆత్మహత్య.చేసుకుంది. వివరాలలోకి వెళితే సుకన్య తిరుమల 2 టౌన్ పోలీస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది.ఈమెకు 5 సంవత్సరాల క్రితం ప్రసాద్ అనే వ్యక్తితో వివాహం…వీరికి ఇద్దరు కుమార్తెలు.2 నెలల క్రితం పాప పుట్టడంతో ఆపరేషన్ చేసుకుని అత్తగారి ఇల్లైన కార్తికేయ పురంలో ఉంటున్న సుకన్య.ఆదివారం మధ్యాహ్నం ఇంటికి పక్కనే ఉన్న ఓ పొలంలో ఉరి వేసుకొని ఆత్మహత్యచేసుకుంది.ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది.