Site icon vidhaatha

జీజీహెచ్ లో శిశువు తారుమారు కలకలం

కర్నూలు :మగబిడ్డకు జన్మనిచ్చిన దేవనకొండ మండలం నెల్లిబండకు చెందిన రజియా అనే మహిళ. శిశువు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఎన్ ఐ సియూలో చికిత్స చేయిస్తుండ‌గా రాత్రి ఎనిమిది గంటలకు శిశువు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది వెల్లడించింది దీంతో పుట్టినప్పటి బిడ్డ, మృత శిశువు వేరు వేరుగా ఉన్నారని.. బిడ్డను తారుమారు చేశారని రజియా ఆరోపించ‌డం ద్వారా బాలింత బంధువులు రాత్రి ఆసుపత్రిలో ఆందోళన చేప‌ట్టారు.

Exit mobile version