ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘాట్‌రోడ్ మూసివేత‌

విధాత‌: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘాట్‌రోడ్ మూసివేయ‌నున్నారు.ఘాట్‌ రోడ్‌ మరమ్మత్తుల నేపథ్యంలో మూడు రోజులు మూసివేయాలని నిర్ణయం.రాళ్లు జారిపడకుండ పనులు చేయ‌నున్నారు కావున కొండపైకి వచ్చే వాహనాలు అర్జున వీధి నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు.