విధాత:మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందుకొన్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి యువరాణిగా పట్టాభిషిక్తురాలయ్యే యువతిగా విభిన్నంగా కీర్తిసురేష్ పాత్ర సాగుతుందని సమాచారం. ఇటీవలే ఒంటినిండా ఆభరణాలతో రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో కూడిన తన స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నది కీర్తిసురేష్. తన కెరీర్లో మరోమైలురాయిగా నిలిచే పాత్ర ఇదని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
కేరళ క్వీన్ గా కీర్తి సురేష్
<p>విధాత:మోహన్‌లాల్ కథానాయకుడిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘మరక్కర్’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే జాతీయ అవార్డులను అందుకొన్నది. ఈ సినిమాలో కీర్తిసురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి యువరాణిగా పట్టాభిషిక్తురాలయ్యే యువతిగా విభిన్నంగా కీర్తిసురేష్ పాత్ర సాగుతుందని సమాచారం. ఇటీవలే ఒంటినిండా ఆభరణాలతో రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో కూడిన తన స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నది కీర్తిసురేష్. తన కెరీర్లో […]</p>
Latest News

₹10 వేలలోనే AI ఫోన్.. బడ్జెట్ మొబైల్స్‌లో కొత్త పోటీ
వెలుగుమట్ల తరహాలో హనుమకొండ గుండ్ల సింగారంలో పేదల గుడిసెలు కూల్చివేత
‘చిన్న సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోంది’ : నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ
21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు..!
“వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల
హిజాబ్ ధరించలేదని గాయనికి 74 కొరడా దెబ్బల శిక్ష..!
అవినీతి నరహరి.. లాకర్లలో నోట్ల కట్టలు
రైల్వే శాఖలో జరిమానాలు భారీగా పెంపు..జూలై 1నుంచి అమలు!
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
ఏపీలో మిస్సింగ్ మిస్టరీలు: తోటలో చిన్నారి..కస్టడీలో యువకుడు ఏమైనట్లు!