నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల ఆహారం తక్కువ తినే అవకాశం ఉంది. తద్వారా బరువు తగ్గుతారు. ఉదయాన్నే లేచిన వెంటనే ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగటం మంచిదని చెబుతున్నారు. అలాగే నిమ్మ వాసన చూడడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయట. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగితే దాహం తీరుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సీ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చిన్న చిన్న గాయాలు త్వరగా మానిపోతాయి. నిమ్మరసం తాగితే మూత్రశయంలోని సిస్టిక్ విలువలు పెరుగుతాయి. సిస్టిక్ విలువలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. నిమ్మరసం తాగితే రక్తపోటు నియంత్రణలో వుంటుంది.
ఉదయాన్నే నిమ్మరసం తాగితే వచ్చే లాభాలివే!
నిమ్మరసం ఉదయాన్నే తాగితే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసం తాగితే త్వరగా ఆకలి వేయదు
Latest News

జపాన్‌లోనూ ‘పుష్ప’ పుష్పరాజ్ హవా..
బ్లాక్‌బస్టర్ ‘మన శంకర వరప్రసాద్’ సక్సెస్ మీట్లో మెగాస్టార్ స్పీచ్‌కి కొత్త అర్థాలు…
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఐఎస్ బింద్రా ఇకలేరు
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఇతరులతో ఊహించని వివాదాలు..!
మన శంకర వరప్రసాద్ గారు’తో చిరు స్టామినా మరోసారి ప్రూవ్…
అదానీకి US SEC షాక్ - నేరుగా ఈమెయిల్‌కు సమన్లు!
పద్మ అవార్డులు 2026: తెలుగు తేజాలకు ఘన గౌరవం
3వ టీ20లోనూ భారత్‌దే ఆధిపత్యం : సిరీస్ కైవసం
పిల్లల కోసం షావుమీ ప్రత్యేక స్మార్ట్ వాచ్ : తల్లిదండ్రులకు భరోసా
రిపబ్లిక్ డేకి వాట్సప్ స్టిక్కర్లు వాట్సప్‌లోనే తయారుచేసుకోండి