Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్
విదేశీ పర్యటన ముగించుకుని ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు రానున్నారు. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
విధాత, హైదరాబాద్ : విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1వ తేదీన అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఫిబ్రవరి 2న మంత్రులు,ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామలపైన, పరిపాలనా అంశాలపైన చర్చిస్తారు. ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
ఫిబ్రవరి 3వ తేదీన మిర్యాలగూడ మున్సిపాల్టీలో, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8వ తేదీన నిజామాబాద్ మున్సిపాల్టీలలో రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటారు.
ఇవి కూడా చదవండి :
Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ కు కేంద్రం రెడల్ అలర్ట్ !
Realme p4 : బిగ్ బ్యాటరీ.. రియల్ మి పీ4 మొబైల్ ఫోన్ వచ్చేసింది!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram