Viral News | ఆ ఫీలింగ్ కోసం ప్రైవేటు పార్టులో అలా.. క్యారెట్‌ను చూసి షాకైన డాక్టర్లు
Viral News | యుక్త వయసులోకి రాగానే అమ్మాయిలు, అబ్బాయిలకు శృంగార కోరికలు( Feelings ) కలుగుతుంటాయి. ఆ కోరికలను తీర్చుకునేందుకు కొందరు శృంగార చర్యలో పాల్గొంటే.. మరికొందరు అసహజ శృంగార పద్ధతులను అవలంభిస్తుంటారు. ఇలాంటి ఘటనే అమెరికా( America )లో వెలుగు చూసింది.

Viral News | యుక్త వయసులోకి వచ్చిన యువతీయువకులు హార్మోన్స్( Hormones )ను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. ప్రధానంగా శృంగారాన్ని ప్రేరేపించే హార్మోన్స్. ఇక తనకు పార్ట్‌నర్ దొరికితే శృంగారం( Feelings )లో పాల్గొంటారు. లేదంటే సంతృప్తి పొందేందుకు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆ పనులు కూడా ఎవరూ ఊహించి ఉండరు. డాక్టర్లు సైతం షాక్ అయ్యేలా ఉంటాయి.. కొందరి అసహజ శృంగార పద్ధతులు. తమ ప్రయివేటు పార్టుల్లో రకరకాల వస్తువులు చొప్పించి.. ఇబ్బందుల పాలవుతుంటారు. సంతృప్తి పక్కన పెడితే.. ఆస్పత్రుల పాలవడం ఖాయం. ఇలాంటి ఘటనే అమెరికాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ బేస్డ్ డాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఓ యుకువడికి శృంగార కోరికలు కలిగాయి. దీంతో ఎలాగైనా సంతృప్తి పొందాలనుకున్నాడు. ఇక వంటింట్లో ఉన్న ఓ పొడవైన క్యారెట్‌ను తీసుకున్నాడు. తన బెడ్రూంలోకి వెళ్లి.. ఆ క్యారెట్‌ను మలద్వారంలోకి జొప్పించాడు. అయితే ఆ క్యారెట్ మలద్వారంలోనే ఇరుక్కుపోయింది. బయటికి తీయలేని పరిస్థితి. దీంతో నొప్పితో విలవిలలాడిపోయాడు ఆ కుర్రాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని ఆస్పత్రికి తరలించారు.
హుటాహుటిని బాధితుడికి వైద్యులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎక్స్ రే తీశారు. మలద్వారంలో ఏదో వస్తువు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. అతడి మలద్వారంలో ఇరుక్కున్న క్యారెట్‌ను బయటకు తీశారు డాక్టర్లు. ఈ కేసును ‘యూరాలజీ కేసు రిపోర్ట్స్’లోని ఓ అధ్యయనంలో ప్రచురించారు. కాగా, ఈ కేసు వివరాలను పంచుకుంటూ.. ‘సంతృప్తి కోసం ప్రైవేటు పార్టులలో ఇలాంటి వస్తువులను జొప్పించకూడదని ప్రజలను హెచ్చరించారు’ యూఎస్ బేస్డ్ డాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్.
View this post on Instagram