TOMCOM: దుబాయ్‌లో.. ఉద్యోగాలు
దుబాయ్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి TOMCOM శుభవార్త చెప్పింది.
దుబాయ్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి TOMCOM శుభవార్త చెప్పింది. షట్టరింగ్ కార్పెంటర్, జిప్సమ్ కార్పెంటర్, జాయినరీ ఫినిషింగ్ కార్పెంటర్, మేసన్, టైల్ & మార్బుల్ మేసన్, జాయినరీ పెయింటర్ వంటి పలు పోస్టులకు నియామకాలు చేపడుతున్నారు. నైపుణ్యం ఉన్న 22–45 ఏళ్ల అభ్యర్థులు 2–5 ఏళ్ల అనుభవంతో అప్లై చేయవచ్చు. నెలకు AED 1200–1800 (₹30,000–₹45,000) జీతంతో పాటు ఉచిత వసతి, మెడికల్ ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి https://forms.gle/LGrNoK1W7LQShb21A దరఖాస్తు చేసుకోవచ్చు.

AVAILABLE JOB ROLES:
* షట్టరింగ్ కార్పెంటర్
* ఫినిషింగ్ / జిప్సమ్ కార్పెంటర్
* జాయినరీ ఫినిషింగ్ కార్పెంటర్
* మేసన్ (బ్లాక్ వర్క్ & ప్లాస్టర్)
* టైల్ & మార్బుల్ మేసన్
* జాయినరీ పెయింటర్
💰 జీతం: AED 1200 – 1800 / నెలకు
(భారత కరెన్సీలో ₹30,000 – ₹45,000)
అర్హతలు:
🎓 నైపుణ్యం కలిగిన, సర్టిఫికేట్ ఉన్న కార్మికులు
👤 వయస్సు: 22 – 45 సంవత్సరాలు
💼 అనుభవం: కనీసం 2 – 5 సంవత్సరాలు
సౌకర్యాలు:
రోజుకు 9 గంటలు (UAE కార్మిక చట్టం ప్రకారం OT)
🏠 ఉచిత వసతి
🏥 ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్
✈️ విమాన టికెట్ ఖర్చు అభ్యర్థి భాద్యత
📩 tomcom.resume@gmail.com
📞 సంప్రదించండి:
94400 49937 | 94400 49861 | 94400 51452
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram