సైకిల్ ట్రాక్ పై మహిళకు వేధింపులు..హైదరాబాద్ లో ఘటన
హైదరాబాద్‌లోని సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం వేళ రన్నింగ్ చేస్తున్న ఓ మహిళను ఓ దుండగుడు అసభ్యంగా వేధిస్తూ భయాందోళనకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని సోలార్ సైకిల్ ట్రాక్‌పై ఉదయం వేళ రన్నింగ్ చేస్తున్న ఓ మహిళను ఓ దుండగుడు అసభ్యంగా వేధిస్తూ భయాందోళనకు గురిచేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధిత మహిళ స్వయంగా తనకు ఎదురైన వేధింపులపై వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది. “హైదరాబాద్ సురక్షితమే అనుకున్నాను, కానీ ఇక్కడ ఏం జరుగుతోంది?” అంటూ బాధితురాలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
ఇది హైదరాబాద్ సైకిల్ ట్రాక్ ఎప్పుడూ పరుగెత్తడానికి, సైకిల్ తొక్కడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక అద్భుతమైన ప్రదేశంగా కొనసాగుతుంది. అలాంటి సైకిల్ ట్రాక్ లో మహిళకు వేధింపులు ఎదురవ్వడం మార్నింగ్ వాక్, రన్నింగ్, స్లైకింగ్ చేసే వారిని భయపెడుతుంది. దీనిపై వెంటనే పోలీస్ శాఖ, షీ టీమ్స్ స్పందించి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చూడాలని స్థానికులు, నెటిజన్లు కోరుతున్నారు.
This Is Hyderabad!
Isn’t This Supposed To Be Safe??A very agitated runner was seen asking in this video.
She was running on the Hyderabad Cycle Track at 6am and a random sicko was behaving disgustingly. So, so, so…horrible!!
Yes! Hyderabad is supposed to be a safe space… pic.twitter.com/TblHVLAM37
— Revathi (@revathitweets) April 27, 2026
ఇవి కూడా చదవండి :
వన్స్ మోర్ రింకూ.. కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్ కేకలు!
Mehreen Pirzada | చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న మెహ్రీన్ పిర్జాదా.. హిమాచల్‌లో ప్రైవేట్ వేడుక
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram