Movies In Tv: లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం టీవీ ఛానళ్లలో పోటాపోటీ! ఆదివారం, జనవరి 19 తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Movies In Tv:
విధాత: మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జనవరి 19, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛీనళ్లలో వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. ఈ వారం సుమారు 65కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో దుల్కర్ సల్మాన్ నటించగా దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించిన లక్కీ భాస్కర్ చిత్రం ఫస్ట్ టైం వరట్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు స్టైల్
మధ్యాహ్నం 12 గంటలకు మిస్టర్ ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 3 గంటలకు పటాస్
సాయంత్రం 6 గంటలకు ఆల వైకుంఠపురంలో
రాత్రి 10 గంటలకు కార్తికేయ
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు స్వయంవరం
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటకు సంఘర్షణ
తెల్లవారుజాము 4.30 గంటలకు నిన్ను చూశాక
ఉదయం 7 గంటలకు పట్నం వచ్చిన పతివ్రతలు
ఉదయం 10 గంటలకు కేడీ నెం1
మధ్యాహ్నం 1 గంటకు మామ మంచు అల్లుడు కంచు
సాయంత్రం 4గంటలకు శంకరాభరణం
రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణసత్య
రాత్రి 10 గంటలకు రాజాధిరాజా
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు రఘుతాత
ఉదయం 9 గంటలకు ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు పిండం
మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంద్ర
సాయంత్రం 5.50 గంటలకు సరిపోదా శనివారం
రాత్రి 9 గంటలకు సరిగమప
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు దేవదాస్
తెల్లవారుజాము 3 గంటలకు ఆట
ఉదయం 7 గంటలకు ఏబీసీడీ
ఉదయం 9 గంటలకు స్ట్రాబెర్రీ
మధ్యాహ్నం 12 గంటలకు కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కథాకళి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్
ఉదయం 10 గంటలకు వీరాంజనేయులు విహారయాత్ర
రాత్రి 10.30 గంటలకు వీరాంజనేయులు విహారయాత్ర
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు దొంగరాముడు అండ్ పార్టీ
మధ్యాహ్నం 12 గంటలకు రుద్రమదేవి
మధ్యాహ్నం 3 గంటలకు ఈవెంట్
రాత్రి 10.30 గంటలకు బీరువా
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు వయ్యారి భామలు వగలమారి భర్తలు
ఉదయం 7 గంటలకు ఓ భార్యకథ
ఉదయం 10 గంటలకు జ్యోతి
మధ్యాహ్నం 1 గంటకు ఒక రాజు ఒక రాణి
సాయంత్రం 4 గంటలకు ఆమె
రాత్రి 7 గంటలకు ఎదురీత
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు సప్తగిరి llb
తెల్లవారుజాము 2 గంటలకు 24
తెల్లవారుజాము 5 గంటలకు మహానటి
ఉదయం 8 గంటలకు ధమాకా
ఉదయం 11 గంటలకు ఆదివారం స్టార్ పరివారం రియాలిటీ షో
మధ్యాహ్నం 1 గంటలకు ది ఫ్యామిలీ స్టార్
సాయంత్రం 4 గంటలకు ఆదికేశవ
సాయంద్రం 6 గంటలకు లక్కీ భాస్కర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 1 గంటకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు సీమ టపాకాయ్
ఉదయం 9 గంటలకు బెదురులంక
ఉదయం 12 గంటలకు కోటబొమ్మాళి
మధ్యాహ్నం 3 గంటలకు విశ్వాసం
సాయంత్రం 6 గంటలకు ప్రసన్నవదనం
రాత్రి 9 గంటలకు లవ్‌టుడే
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు మహేశ్
ఉదయం 8 గంటలకు కృష్ణబాబు
ఉదయం 10.30 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు నిన్నుకోరి
రాత్రి 8 గంటలకు దూకుడు
రాత్రి 11 గంటలకు కృష్ణబాబు