Madharasi: శివ కార్తికేయన్, మురుగదాస్ ‘మదరాసి’ టీజర్ వచ్చేసింది
విధాత: కాస్త విరామం తర్వాత సౌత్ టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ (A.R.Murugadoss) దర్శకత్వం వహిస్తున్న చిత్రం టైటిల్‌ను సోమవారం విడుదల చేశారు.
ఇటీవల అమరన్ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా నటిస్తోంది. విద్యుత్ జమ్వాల్, బీజు మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా ‘మదరాసి’ (Madharasi) గాసినిమా పేరును ప్రకటిస్తూ టీజర్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే మ్చి యాక్షన్ అంశౄలతో మురుగదాస్ కం బ్యాక్ అనేలా ఉంది. సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram