Gold Prices: బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట!
బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం 22క్యారెట్లకు 10గ్రాముల బంగారం ధర రూ.350తగ్గి రూ.87,200వద్ధ...24క్యారెట్ల బంగారం ధర రూ.330తగ్గి రూ.95,180వద్ధ ఆగింది.

Gold Prices: బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిచ్చాయి. వరుసగా రెండో రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. మంగళవారం 22క్యారెట్లకు 10గ్రాముల బంగారం ధర రూ.350తగ్గి రూ.87,200వద్ధ…24క్యారెట్ల బంగారం ధర రూ.330తగ్గి రూ.95,180వద్ధ ఆగింది. బెంగుళూరు, చైన్నై, ముంబైలలో అదే ధరలు కొనసాగుతుండగా..న్యూఢిల్లీలో 22క్యారెట్లకు రూ.87,350గా, 24క్యారెట్లకు రూ.95,330గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్లకు రూ.84,095గా, 24క్యారెట్లకు రూ.90,860గా ఉంది. అమెరికాలో రూ.83,087, రూ.88,654గా ఉంది.
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. వెండి మంగళవారం మార్కెట్ లో రూ.100తగ్గగా..కిలో వెండి ధర రూ.1,09,800గా కొనసాగుతోంది.