Ananya Nagalla | తెలుగమ్మాయి గేట్లు తెరిచేసిందిగా.. కుర్రాళ్లు చిత్తైపోవాలి..!
Ananya Nagalla | తెలుగందం అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ అమ్మడు సినిమాలతో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో అదరగొడుతుంది. షాదీతో సెన్సేషన్ అయిన అనన్య నాగళ్ల 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఇందులో నేచురల్ యాక్టింగ్‌తో అందరి ప్రశంసలు అందుకొని పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్సలో అవకాశం దక్కించుకుంది. దివ్య నాయక్ అనే పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండేళ్ల క్రితం 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించింది. ఆ […]

Ananya Nagalla |
తెలుగందం అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ అమ్మడు సినిమాలతో కన్నా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో అదరగొడుతుంది. షాదీతో సెన్సేషన్ అయిన అనన్య నాగళ్ల ‘మల్లేశం’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
ఇందులో నేచురల్ యాక్టింగ్‌తో అందరి ప్రశంసలు అందుకొని పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్సలో అవకాశం దక్కించుకుంది. దివ్య నాయక్ అనే పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రెండేళ్ల క్రితం ‘ప్లేబ్యాక్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘మాస్ట్రో’లోనూ చిన్న పాత్రను చేసింది. అలాగే, ఇటీవలే ‘ఊర్వసివో రాక్షశివో’, ‘శాకుంతలం’ సినిమాల్లో కూడా నటించింది.
View this post on Instagram
ఇటీవల అనన్య నాగళ్ల పవిత్ర, నరేష్ ‘మళ్లీ పెళ్లి’లోనూ కనిపించి సందడి చేసింది. హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లోను నానా రచ్చ చేస్తుంది.కెరీర్ ఆరంభం నుంచీ వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న తెలుగు అందం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటూ తన పర్సనల్, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు అనేక విశేషాలను అందరితో చేసుకుంటోంది.
అనన్య తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె షార్ట్ గౌన్ ధరించి మరీ అందాలను చూపిస్తూ కుర్రాళ్లని టెంప్ట్ చేస్తుంది. ఆమె థైస్, క్లీవేజ్ పార్టులు బాగా హైలైట్ అవుతూ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండగా, ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
కల్ అమ్మాయి అనన్య నాగళ్ల హీరోయిన్‌గా చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించిన కూడా ఆమెకి ఎంతో హీరోయిన్ స్టేటస్ దక్కలేదు. ఇప్పుడిప్పుడే తన కెరీర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అమ్మడు సోహైల్ నటిస్తోన్న ‘బూట్‌కట్ బాలరాజు’ మూవీలోనూ చేస్తోంది. దీనితో పాటు ‘తంత్ర’ అనే హర్రర్ మూవీని చేస్తోంది. అంతేకాదు, ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమాలపైన చాలా హోప్స్ పెట్టుకుంది.