Tv Movies: అన్న‌య్య‌, గాయం, త‌మ్ముడు, 2018 మ‌రెన్నో.. మార్చి3, సోమ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

  • By: sr    latest    Mar 02, 2025 9:15 PM IST
Tv Movies: అన్న‌య్య‌, గాయం, త‌మ్ముడు, 2018 మ‌రెన్నో.. మార్చి3, సోమ‌వారం టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies: చాలా ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

మార్చి3, సోమ‌వారం రోజున‌ తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో 70కి పైగానే సినిమాలు టెలికాస్ట్‌ కానున్నాయి. వాటిలో గాయం,త‌మ్ముడు, స‌వ్య‌సాచి, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌, మ‌న్మ‌ధుడు, జాను, ఫిదా, అన్న‌య్య‌, 2018 వంటి మంచి సూప‌ర్ హిట్ సినిమాలు జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సారం కానున్నాయి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు నిజం

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు అన్న‌య్య‌


జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు పెళ్లైన కొత్త‌లో

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు స‌త్యం శివం

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు తండ్రీకొడుకుల ఛాలెంజ్

ఉద‌యం 7 గంట‌ల‌కు చిన్న అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు అయోధ్య‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీ రాజ‌రాజేశ్వ‌రి

సాయంత్రం 4గంట‌ల‌కు లేడీబాస్‌

రాత్రి 7 గంట‌ల‌కు త‌మ్ముడు

రాత్రి 10 గంట‌ల‌కు గాయం


జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు బావ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు గోదావ‌రి

ఉద‌యం 9 గంట‌లకు శైల‌జా రెడ్డి అల్లుడు

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ఇంద్ర‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సుప్రీమ్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు న‌కిలీ

ఉద‌యం 9 గంట‌ల‌కు ఎక్ నిరంజ‌న్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు బ‌లాదూర్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ఆట‌

సాయంత్రం 6 గంట‌ల‌కు బ్రూస్ లీ

రాత్రి 9 గంట‌ల‌కు బాబు బంగారం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ఆడ‌దే ఆధారం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పెళ్లి చేసి చూడు

రాత్రి 9.30 గంట‌ల‌కు అంటీ

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1గంట‌కు బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు భామా క‌లాపం

ఉద‌యం 10 గంటల‌కు పంతాలు ప‌ట్టింపులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు న్యాయం కావాలి

సాయంత్రం 4 గంట‌ల‌కు బ‌ల‌రామ‌కృష్ణులు

రాత్రి 7 గంట‌ల‌కు బంగారుబాబు

రాత్రి 10 గంట‌ల‌కు అక్క పెత్త‌నం

 

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12.30 గంట‌ల‌కు గౌర‌వం

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు స‌త్యం

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

ఉదయం 9 గంటలకు ఫిదా

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెల్క‌మ్ ఒబామా

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు య‌ముడికి మొగుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు తూటా

ఉద‌యం 9 గంట‌ల‌కు జాను

ఉద‌యం 12 గంట‌ల‌కు మ‌న్మ‌ధుడు

మధ్యాహ్నం 3 గంట‌లకు సుభ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

రాత్రి 9 గంట‌ల‌కు 2018


స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు గౌత‌మ్ SSC

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు ద‌ర్మ య‌జ్ఞం

ఉద‌యం 6 గంట‌ల‌కు న్యాయం కోసం

ఉద‌యం 8 గంట‌ల‌కు క‌ల్కి

ఉద‌యం 11 గంట‌లకు రౌడీ అల్లుడు

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

సాయంత్రం 5 గంట‌లకు గ్యాంగ్‌

రాత్రి 8 గంట‌ల‌కు స‌వ్య‌సాచి

రాత్రి 11 గంటలకు క‌ల్కి