గండికోటలో ‘భారతీయుడు 2’

కడప జిల్లాలో కమల్ హాసన్ విధాత‌, సినిమా: కడప జిల్లాలోని జమ్మలమడుగు గండికోటలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంద‌డి చేశారు. డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ 6రోజుల పాటు గండికోటలో కొనసాగనుంది. కాగా త‌మ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు త‌ర‌లిరావ‌డంతో కమల్ హాసన్ షూటింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అభివాదం చేశారు. గండికోటలో ‘భారతీయుడు 2’ pic.twitter.com/5ek4mZMlK5 — vidhaathanews (@vidhaathanews) January 30, 2023

గండికోటలో ‘భారతీయుడు 2’
  • కడప జిల్లాలో కమల్ హాసన్

విధాత‌, సినిమా: కడప జిల్లాలోని జమ్మలమడుగు గండికోటలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంద‌డి చేశారు. డైరెక్టర్ శంకర్ నిర్మిస్తున్న భారతీయుడు 2 సినిమా షూటింగ్ 6రోజుల పాటు గండికోటలో కొనసాగనుంది.

కాగా త‌మ అభిమాన హీరోను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు త‌ర‌లిరావ‌డంతో కమల్ హాసన్ షూటింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అభివాదం చేశారు.