Bhola Shankar | పాపం బోళా.. చిరు బేల చూపులు! ఆనందిస్తున్న YCP క్యాడర్.. డీలా పడ్డ మెగా ఫ్యాన్స్
Bhola Shankar | వెక్కిరించిన వారి ముందే కాలు జారి పడినట్లైంది చిరంజీవి పరిస్థితి. భోళా శంకర్ సినిమాకు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గట్టి విమర్శలు చేసిన చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి గట్టి ఎదురుదాడికి ఎదుర్కొన్నారు. కొడాలి నాని, పేర్ని నానితోబాటు సోషల్ మీడియాలో చిరు మీద, మెగా ఫ్యామిలీ మీద గట్టి ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతోబాటు భోళా శంకర్ సినిమాకు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు సరైన పత్రాలు చూపనందున […]

Bhola Shankar |
వెక్కిరించిన వారి ముందే కాలు జారి పడినట్లైంది చిరంజీవి పరిస్థితి. భోళా శంకర్ సినిమాకు మూడు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద గట్టి విమర్శలు చేసిన చిరంజీవి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి గట్టి ఎదురుదాడికి ఎదుర్కొన్నారు.
కొడాలి నాని, పేర్ని నానితోబాటు సోషల్ మీడియాలో చిరు మీద, మెగా ఫ్యామిలీ మీద గట్టి ట్రోలింగ్స్ వచ్చాయి. దీంతోబాటు భోళా శంకర్ సినిమాకు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు సరైన పత్రాలు చూపనందున ఆంధ్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదు.
భోళా శంకర్ మూవీ హిట్, సినిమా బాగుంది అనేవాళ్ళు, చిరంజీవి ని మెహర్ రమేష్ తో ఇంకో మూవీ తియ్యమనండి చూద్దాం