విధాత: బిగ్ బాస్ ఫేమ్ బోల్డ్ బ్యూటీస్ అరియానా, అషురెడ్డి ఆస్ట్రేలియా పర్యటనలో సందడి చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆడి పాడిన సంగతి తెలిసిందే.
ఆ పర్యటనలోని ఫొటోలను, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. అరియానా, అషులు ఇద్దరు ఒకరిని మించి ఒకరు తమ అందాలు ఆరబోస్తున్న ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇటీవల ఆర్జీవీతో ఇంటర్వ్యూలో అషురెడ్డి పాదాన్ని ఆయన ముద్దాడటం చర్చనీయాంశమైంది. ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలు బోల్డుగా మాట్లాడుకున్నారు.
ఇక అరియానా కూడా తెగ ఎక్స్‌పోజింగ్ చేస్తూ.. కుర్రకారుకు కిక్కెక్కిస్తున్నది. ఆ ఫోటోలు, వీడియోలు మీరు కూడా ఒకసారి చూడండి.