Bikini | బీచ్‌లో బికినీ గాళ్స్ ఫైటింగ్.. చూసినోళ్ల‌కు చూసినంత‌

విధాత‌: అమెరికాలోని ఫ్లోరిడా బీచ్.. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల ఫైటింగ్‌కు వేదిక‌గా నిలిచింది. ప్ర‌స్తుతం అక్క‌డ జ‌రుగుతున్న స్ప్రింగ్ బ్రేక్ కార్య‌క్ర‌మాల‌కు పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు చేరుకుంటున్నారు. అలా బికినీ (Bikini) లు ధ‌రించి వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌తులు ఒక‌రితో ఒక‌రు క‌ల‌బడ్డారు. మిగిలిన ప‌ర్యాట‌కులు చ‌ప్ప‌ట్లు కొడుతూ వారిని ప్రోత్స‌హించారు. జెన‌రేష‌న్ జెడ్ (2000లో పుట్టిన వారు) వ‌య‌సుకు చెందిన ఆ ఇద్ద‌రు బికినీ గాళ్స్‌ ఫుట్‌బాల్‌లో ఉప‌యోగించే ఒక ఎటాకింగ్ టెక్నిక్‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించారు. వీరు […]

  • By: Somu    latest    Jun 06, 2023 11:14 AM IST
Bikini | బీచ్‌లో బికినీ గాళ్స్ ఫైటింగ్.. చూసినోళ్ల‌కు చూసినంత‌

విధాత‌: అమెరికాలోని ఫ్లోరిడా బీచ్.. ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల ఫైటింగ్‌కు వేదిక‌గా నిలిచింది. ప్ర‌స్తుతం అక్క‌డ జ‌రుగుతున్న స్ప్రింగ్ బ్రేక్ కార్య‌క్ర‌మాల‌కు పెద్ద ఎత్తున ప‌ర్యాట‌కులు చేరుకుంటున్నారు. అలా బికినీ (Bikini) లు ధ‌రించి వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌తులు ఒక‌రితో ఒక‌రు క‌ల‌బడ్డారు. మిగిలిన ప‌ర్యాట‌కులు చ‌ప్ప‌ట్లు కొడుతూ వారిని ప్రోత్స‌హించారు.

జెన‌రేష‌న్ జెడ్ (2000లో పుట్టిన వారు) వ‌య‌సుకు చెందిన ఆ ఇద్ద‌రు బికినీ గాళ్స్‌ ఫుట్‌బాల్‌లో ఉప‌యోగించే ఒక ఎటాకింగ్ టెక్నిక్‌ను ఇక్క‌డ ప్ర‌ద‌ర్శించారు. వీరు స‌ర‌దాగా మొద‌లు పెట్టారో సీరియ‌స్‌గా మొదుల‌పెట్టారో తెలియ‌దు కానీ.. చివ‌రికొచ్చేట‌ప్ప‌ట‌కి అది సీరియ‌స్ ఫైట్‌గా మారిపోయింది.

ఆఖ‌రికి ఒక అమ్మాయి బికినీ చిరిగిపోయి ఎద భాగం పూర్తిగా బ‌య‌ట‌కొచ్చేయ‌డం వీడియోలో క‌నిపించింది. ఫోర్ట్ లాడ‌ర‌డాల్ ప్రాంతంలో గ‌త‌వారం ఈ వీడియో షూట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం టిక్‌టాక్‌లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోపై యూజ‌ర్లు ప‌లు విధాలుగా స్పందిస్తున్నారు. ఇది ఇద్ద‌రి స్నేహితుల‌ జ్ఞాప‌కాల కోసం చేసిన‌ట్లు అనిపిస్తోంది అని ఒక‌రు.. ప్ర‌తి ఏడాదీ వీరి అంద‌మైన పోరాటాన్ని చూడ‌టానికి వ‌స్తాన‌ని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.