BJP | నాలుగు రాష్ట్రాల బిజేపీ ఇన్‌చార్జీల నియామకం.. తెలంగాణకు ప్రకాశ్ జవదేకర్
BJP విధాత: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌చార్జీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బిజేపీ ఇన్‌చార్జీగా ప్రకాశ్ జవదేవకర్, సహా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్‌ను నియమించారు. రాజస్థాన్‌కు ప్రహ్లాద్ జోషీ, మధ్య ప్రదేశ్‌కు భూపేంద్ర యాదవ్, చత్తీస్ ఘడ్‌కు ఓం ప్రకాశ్ మాధూ ర్‌ను నియమించారు. ఆయా రాష్ట్రాలతో పాటు మిజోరం సహా ఐదు రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నూతన ఇన్‌చార్జీలను నియమించడం గమనార్హం.

BJP
విధాత: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలకు బీజేపీ కొత్త ఇన్‌చార్జీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర బిజేపీ ఇన్‌చార్జీగా ప్రకాశ్ జవదేవకర్, సహా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్‌ను నియమించారు.
రాజస్థాన్‌కు ప్రహ్లాద్ జోషీ, మధ్య ప్రదేశ్‌కు భూపేంద్ర యాదవ్, చత్తీస్ ఘడ్‌కు ఓం ప్రకాశ్ మాధూ
ర్‌ను నియమించారు. ఆయా రాష్ట్రాలతో పాటు మిజోరం సహా ఐదు రాష్ట్రాలకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నూతన ఇన్‌చార్జీలను నియమించడం గమనార్హం.