విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్‌దాస్‌పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్‌లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు తనిఖీలు చేశారు. అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్, స్థానిక పోలీసు స్టేషన్లను బలగాలు అప్రమత్తం చేశాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సరిహద్దుల్లో డ్రోన్లు.. కాల్పులు జరిపిన BSF జవాన్లు
<p>విధాత : పాకిస్తాన్ వైపు నుంచి భారత్ సరిహద్దుల్లోకి వచ్చిన డ్రోన్లను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు ఆ డ్రోన్లపై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. గుర్‌దాస్‌పూర్ సెక్టార్ వద్ద నిన్న రాత్రి రెండు డ్రోన్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. భారత భూభాగంలో 19 నిమిషాల పాటు ఆ రెండు డ్రోన్లు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో డ్రోన్‌లు ఉన్నట్లు నిర్ధారించారు. డ్రోన్లను గుర్తించిన ప్రాంతాన్ని పోలీసులు […]</p>
Latest News

‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది