Bramhanandam | సీఎం కేసీఆర్‌కు బ్ర‌హ్మానందం ఆహ్వానం

Bramhanandam విధాత: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌ముఖ సినీన‌ట‌డు బ్ర‌హ్మానందం త‌న కుటుంబ స‌మేతంగా శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల‌ని ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కుటుంబానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

  • Publish Date - July 29, 2023 / 12:58 AM IST

Bramhanandam

విధాత: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌ముఖ సినీన‌ట‌డు బ్ర‌హ్మానందం త‌న కుటుంబ స‌మేతంగా శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల‌ని ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం కుటుంబానికి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Latest News