కామారెడ్డిలో ఓట‌మి దిశ‌గా సీఎం కేసీఆర్‌

ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్ర‌భావం చూపే విధంగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ ఓట‌మిదిశ‌గా ప‌య‌నిస్తున్నారు

కామారెడ్డిలో ఓట‌మి దిశ‌గా సీఎం కేసీఆర్‌

విధాత‌: ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాపై తీవ్ర ప్ర‌భావం చూపే విధంగా కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్ ఓట‌మిదిశ‌గా ప‌య‌నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్‌రేవంత్‌రెడ్డి పోటీ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య నువ్వా.. నేనా అన్న‌తీరుగా ప్ర‌చారం జ‌రిగింది.


కాగా బీజేపీ అభ్య‌ర్థి స్థానికుడు కావ‌డంతో ఇద్ద‌రికి గ‌ట్టి పోటీ ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇక్క‌డ సీఎం కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పై ముందంజ‌లో ఉన్నారు. అనూహ్యంగా సీఎం కేసీఆర్ బీజేపీ అభ్య‌ర్థి కంటే త‌క్కువగా ఉండి మూడ‌వ స్థానానికి ప‌డి పోవ‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది