CM KCR | ‘ఒంటెద్దు’కు.. సీఎం కేసీఆర్ శుభాకంక్షలు
CM KCR విధాత: బీఆరెస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒంటెద్దు నరసింహారెడ్డి తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఒంటెద్దుకు సీఎం కేసీఆర్, మంత్రి జి.జగదీశ్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి ఒంటెద్దు అందిస్తున్న సేవల పట్ల అభినందనలు తెలిపారు

CM KCR
విధాత: బీఆరెస్ రాష్ట్ర నాయకులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఒంటెద్దు నరసింహారెడ్డి తన జన్మదినం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిశారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
ఈ సందర్భంగా ఒంటెద్దుకు సీఎం కేసీఆర్, మంత్రి జి.జగదీశ్ రెడ్డిలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి ఒంటెద్దు అందిస్తున్న సేవల పట్ల అభినందనలు తెలిపారు