విరహంతో.. మంచంపై దీప్తి సునయన! ఆ అందాలకు కుర్రాళ్లు ఫిదా

యూట్యూబర్‌గా మంచి పేరు తెచ్చుకొని బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ దీప్తి సునయన.ఈమె ఎన్నో యూట్యూబ్ వీడియోలు కవర్ సాంగ్స్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లు చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. మాజీ ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్‌తో కలిసి చాలా వీడియోలు చేసింది.అయితే కొన్ని నెలల క్రితం అతని నుండి విడిపోయాక సొంతంగా నిలబడేందుకు కృషి చేస్తుంది. సొంతగా విభిన్నమైన కాన్సెప్ట్‌లతో వీడియోలు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అందాలు దుమారం కూడా సృష్టిస్తుంది.
తాజాగా దీప్తి సునయన తన నడుమును హరివిల్లులా వంచి ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేసింది.అలాగే బ్యాక్ అందాలతో అందరిని టెంప్ట్ చేస్తూ ఇచ్చిన పోజులు ఈ అందాల భామ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ ఫోటోలపై నెటిజన్స్ ఎప్పటి మాదిరిగానే బోల్డ్ కామెంట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ..నువ్వు ఎంత ఎక్స్పోజ్ చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని కామెంట్ చేశారు. ఇలాంటి వాటిని దీప్తి చాలా లైట్ తీసుకొని తన పని తాను చేసుకుంటూ వెళుతుంది.సాధారణంగా దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అభిమానులతో పంచుకుంటూ అలరించే ప్రయత్నం చేస్తుంది.
రీల్స్ , డాన్సు వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. దీప్తి సునయన వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆమె డాన్సులకు చాలా మంది ఫ్యాన్స్ ఉండగా, ఎప్పటికప్పుడు తన అభిమానులని అలరించేందుకు సరికొత్తగా డ్యాన్స్‌లు చేస్తూ అలానే హాట్ ట్రీట్‌తో కవ్విస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో తన ఫాలోవర్స్‌ని కూడా పెంచుకొని వారిని తన ఫ్యాన్స్‌గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీప్తి సునైనా.. ప్రస్తుతం సోషల్ మీడియాని దున్నేస్తుంది అని చెప్పాలి. ఆమె యూట్యూబ్‌లో సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకుంటూనే మరోవైపు బోల్డ్ అందాలు ప్రదర్శిస్తూ దుమారం రేపుతుంది.