విధాత : ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆరెస్ పదేళ్ల పాలనపై విమర్శలు సంధిస్తూ ఆడిపాడిన సోమన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్సార్టీపీ నుంచి బీఆరెస్‌లో చేరారు. ఆ పార్టీలో సోమన్న ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. కాగా పార్లమెంటు ఎన్నికల సమయంలో సోమన్న కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రచార సభల్లో ఆయన ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Epuri Somanna | కాంగ్రెస్‌లో చేరిన ఏపూరి సోమన్న
ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌లో చేరారు. సోమవారం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు