Tv Movies | అఖండ, A.R.M.. Apr11, శుక్రవారం తెలుగు టీవీళ్లో ప్రసారమయ్యే సినిమాలివే

విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 11, శుక్రవారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 55కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి.
మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు బావగారు బాగున్నారా
మధ్యాహ్నం 3 గంటలకుఏవండీ ఆవిడ వచ్చింది
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు గూడాచారి117
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు సూత్రధారులు
తెల్లవారుజాము 4.30 గంటలకు ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు
ఉదయం 7 గంటలకు కిరాక్ పార్టీ
ఉదయం 10 గంటలకు మహా చండీ
మధ్యాహ్నం 1 గంటకు ఆర్య2
సాయంత్రం 4గంటలకు ఆరుగురు పతివ్రతలు
రాత్రి 7 గంటలకు పొగరు
రాత్రి 10 గంటలకు వస్తాడు నా రాజు
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు సింహాద్రి
ఉదయం 9 గంటలకు సమర సింహారెడ్డి
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు గుణ 369
రాత్రి 9.30 గంటలకు ఆమె
ఈ టీవీ సినిమా (E TV Cinema)
తెల్లవారుజాము 1 గంటలకు భాగ్యలక్ష్మి
ఉదయం 7గంటలకు భలే రాముడు
ఉదయం 10 గంటలకు ప్రేమ కానుక
మధ్యాహ్నం 1 గంటకు రౌడీ గారి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు బృందావనం
రాత్రి 7 గంటలకు మంచికి మరో పేరు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు చక్రం
ఉదయం 9 గంటలకు అన్నవరం
రాత్రి 11.30 గంటలకు అన్నవరం
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు బ్రదర్స్
తెల్లవారుజాము 3 గంటలకు సైనికుడు
ఉదయం 7 గంటలకు అనగనగా ఓ ధీరుడు
ఉదయం 9.30 గంటలకు ఉగాది మాస్ జాతర (ఈవెంట్)
మధ్యాహ్నం 12 గంటలకు పండగ చేస్కో
మధ్యాహ్నం 3 గంటలకు రెడీ
సాయంత్రం 6 గంటలకు డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు స్పైడర్
స్టార్ మా (Star Maa )
ఉదయం 9 గంటలకు జులాయి
సాయంత్రం 4.30 గంటలకు జాంబీ రెడ్డి
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు చంద్రకళ
తెల్లవారుజాము 3 గంటలకు వెల్కమ్ ఓబామా
ఉదయం 7 గంటలకు వినరో భాగ్యమూ విష్ణు కథ
ఉదయం 9 గంటలకు భలే భలే మొగాడివోయ్
ఉదయం 12 గంటలకు ప్రసన్నవదనం
మధ్యాహ్నం 3 గంటలకు F2
సాయంత్రం 6 గంటలకు A.R.M
రాత్రి 9 గంటలకు అఖండ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు కంత్రీ మొగుడు
తెల్లవారుజాము 2.30 గంటలకు మార్కెట్లో ప్రజా స్వామ్యం
ఉదయం 6 గంటలకు పార్టీ
ఉదయం 8 గంటలకు డాన్
ఉదయం 11 గంటలకు వీడొక్కడే
మధ్యాహ్నం 2 గంటలకు సైకో
సాయంత్రం 5 గంటలకు నిను వీడని నీడను నేనే
రాత్రి 8 గంటలకు మహానటి
రాత్రి 11.30 గంటలకు డాన్