Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold Rate | బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి. వరుసగా రెండో రోజు పుత్తడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,600 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,750 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,650 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి […]

  • By: Vineela |    latest |    Published on : May 30, 2023 1:27 AM IST
Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు

Gold Rate | బంగారం ధరలు ఊరట కలిగిస్తున్నాయి. వరుసగా రెండో రోజు పుత్తడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,600 వద్ద ట్రేడవుతున్నది.

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,750 వద్ద కొనసాగుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,650 పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,940 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,040 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,650 వద్ద ట్రేడవుతున్నది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,600 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. కిలో వెండి రూ.73వేలు ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77వేలు పలుకుతున్నది.