Tv Movies: వేట్టయాన్, మా నాన్న సూపర్ హీరో, గురువాయూర్, బలగం.. Feb16, ఆదివారం టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే

Tv Movies: ఫిబ్రవరి 16, ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అయితే వీటిలో వేట్టయాన్ (Vettaiyan), గురువాయూర్ అంబలనాడయిల్ (Guruvayoor Ambalanadayil), మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Superhero) వంటి చిత్రాలు వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా ఫస్ట్ టైం టెలీకాస్ట్ అవనుండగా వీటితో పాటు బలగం, వినరో భాగ్యము విష్ణు కథ, మంగళవారం, స్కంద వంటి చిత్రాలు జెమిని, జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా వంటి టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇదిలాఉండగా.. చాలా ప్రాంతాలలో అనేక మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో వివరంగా అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు డాడీ
మధ్యాహ్నం 12 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 3 గంటలకు భీష్మ
సాయంత్రం 6 గంటలకు వేట్టయాన్
రాత్రి 9.30 గంటలకు చిత్రలహరి
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు పున్నమి నాగు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు రాజా చిన రోజా
తెల్లవారుజాము 4.30 గంటలకు మహాలక్ష్మి
ఉదయం 7 గంటలకు 7జీ బృందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు ఆరు
మధ్యాహ్నం 1 గంటకు ప్రేమ కావాలి
సాయంత్రం 4గంటలకు సెల్యూట్
రాత్రి 7 గంటలకు అమ్మమ్మగారిల్లు
రాత్రి 10 గంటలకు నిరీక్షణ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు చక్రం
ఉదయం 9 గంటలకు ఇంద్ర
మధ్యాహ్నం 12 గంటలకు మా నాన్న సూపర్ హీరో (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్)
మధ్యాహ్నం 2.30 గంటలకు సరిగమప ఫినాలే
రాత్రి 9 గంటలకు ది లూప్
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు విక్రమ్ రాథోడ్
తెల్లవారుజాము 3 గంటలకు నా పేరు శివ
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు చినబాబు
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కాష్మోరా
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు చెలి
ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ ఫొటో స్టూడియో
రాత్రి 10.30 గంటలకు అన్నపూర్ణ ఫొటో స్టూడియో
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు ఆడుతూ పాడుతూ
మధ్యాహ్నం 12 గంటలకు ముద్దుల మొగుడు
సాయంత్రం 6.30 గంటలకు రెండు రెళ్లు ఆరు
రాత్రి 10.30 గంటలకు పిల్ల నచ్చింది
(ETV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు కృష్ణ లీలలు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు చాలా బాగుంది
ఉదయం 7 గంటలకు ముద్దుల కొడుకు
ఉదయం 10 గంటలకు ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు దొంగమొగుడు
సాయంత్రం 4 గంటలకు మీ శ్రేయోభిలాషి
రాత్రి 7 గంటలకు అక్క మొగుడు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు తెనాలి రామకృష్ణ
తెల్లవారుజాము 2 గంటలకు కెవ్వుకేక
తెల్లవారుజాము 5గంటలకు విక్రమార్కుడు
ఉదయం 8గంటలకు S/O సత్యమూర్తి
ఉదయం 11 గంటలకు స్టార్ సరివారం
మధ్యాహ్నం 1 గంటకు గురువాయూర్ అంబలనాడయిల్
సాయంత్రం 4 గంటలకు బలగం
సాయంత్రం 6 గంటలకు BB ఉత్సవం 2025
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12.30 గంటలకు అశోక్
తెల్లవారుజాము 3 గంటలకు ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 9 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
ఉదయం 12 గంటలకు భీమ
మధ్యాహ్నం 3 గంటలకు పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు మంగళవారం
రాత్రి 9 గంటలకు స్కంద
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మాస్
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆహా
ఉదయం 6 గంటలకు విక్రమ సింహా
ఉదయం 8 గంటలకు హలో బ్రదర్
ఉదయం 11 గంటలకు కెవ్వుకేక
మధ్యాహ్నం 2 గంటలకు రక్త సంబంధం
సాయంత్రం 6 గంటలకు యముడు
రాత్రి 8 గంటలకు లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 11 గంటలకు హలో బ్రదర్