Wineshops close | మందుబాబులకు పోలీసులకు షాకిచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. హోలీ పండుగ నేపథ్యంలో వైన్స్ దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని మద్యం దుకాణాల నిర్వాహలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే.. సదరు వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలుంటాయని సీపీ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఏటా నగరంలో హోలీ పండుగ సమయంలో పోలీసులు మద్యం దుకాణాలను మూసివేయించడం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది సైతం మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
Wineshops close | మందుబాబులకు షాకింగ్ న్యూస్.. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేత..!
<p>Wineshops close | మందుబాబులకు పోలీసులకు షాకిచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటలకు వరకు మద్యం దుకాణాలను మూసివేయనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. హోలీ పండుగ నేపథ్యంలో వైన్స్ దుకాణాలను మూసివేయనున్నట్లు తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మద్యం దుకాణాలను మూసివేయాలని మద్యం దుకాణాల నిర్వాహలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మందు తాగి బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు దిగితే.. సదరు […]</p>
Latest News

25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ