TSPSC | జూనియర్ లెక్చరర్ల రాత పరీక్షల తేదీలు వెల్లడి.. ఎప్పుడంటే..?
TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగ నియామకాలకు రాత పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు పరీక్షలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆగస్టు 8వ తేదీన, జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

TSPSC | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగ నియామకాలకు రాత పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు పరీక్షలకు సంబంధించి తేదీలను ఖరారు చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో అకౌంట్స్ ఆఫీసర్ నియామక పరీక్ష ఆగస్టు 8వ తేదీన, జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షలు సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.